పేదల దాహార్తి తీర్చిన దాతృత్వం

పేదల దాహార్తి తీర్చిన దాతృత్వం – బుడగ జంగం కాలనీలో బోరు – ఏర్పాటుకు డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సహకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని 2వ వార్డు బుడగ జంగం కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్‌ సంపత్‌కుమార్‌ ఆర్థిక సహకారం అందించారు. ఆయన సహకారంతో శనివారం కాలనీలో బోరు ఏర్పాటు చేశారు. కాలనీలో కొంతకాలంగా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ … Continue reading పేదల దాహార్తి తీర్చిన దాతృత్వం