అర్ధరాత్రి ఆసుపత్రుల్లో తనిఖీ..!

అర్ధరాత్రి ఆసుపత్రుల్లో తనిఖీ..! – జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రిలో సేవలపై చైర్‌పర్సన్‌ ఆరా – మెరుగైన చికిత్సలు అందించాలని సూచన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణను తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి తనిఖీ చేశారు. ఆదివారం రాత్రివేళ ఆకస్మికంగా పర్యటించారు. జిల్లా ఆసుపత్రితో పాటు మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రుల్లోని వివిధ విభాగాలను పరిశీలించిన … Continue reading అర్ధరాత్రి ఆసుపత్రుల్లో తనిఖీ..!