ఇసుక రవాణాపై పోలీసుల పంజా..!

ఇసుక రవాణాపై పోలీసుల పంజా..! – రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లు పట్టివేత – కాగ్నా నది నుంచి తరలింపుకు బ్రేక్ బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : కాగ్నా నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బషీరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. వీర్‌శెట్టిపల్లి కాగ్నా నది నుంచి ఇసుకను తరలిస్తూ కాసింపూర్‌ వద్ద వెళ్తున్న ట్రాక్టర్లను బ్లూకోట్స్‌ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాటిని బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాలుగు ట్రాక్టర్లపై కేసులు … Continue reading ఇసుక రవాణాపై పోలీసుల పంజా..!