చీకట్లో గుప్త నిధుల వేట..!

చీకట్లో గుప్త నిధుల వేట..! – అర్ధరాత్రి యంత్రాలతో తవ్వకాలు – ఆరుగురని పట్టుకున్న పోలీసులు..? – పరారీలో మరో ముగ్గురు..?! – జేసీబీ, రెండు కార్లు స్వాధీనం – యాలాల మండలంలో ఘటన యాలాల, దర్శిని ప్రతినిధి: యాలాల మండలం బండమీదిపల్లిలో అర్ధరాత్రి అనుమానాస్పదంగా తవ్వకాలు జరుపుతున్న ఘటన కలకలం రేపింది. చీకట్లో గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపడుతున్నారన్న సమాచారంతో యాలాల పోలీసులు రాత్రి సమయంలో అక్కడికి చేరుకుని దాడి చేశారు. … Continue reading చీకట్లో గుప్త నిధుల వేట..!