శ్రీ ఆద్య మృతిపై విచారణ జరపాలి

శ్రీ ఆద్య మృతిపై విచారణ జరపాలి – ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉంచేలా చూడాలి – వైద్య సేవలు, మందుల నిల్వ నిర్లక్ష్యం తగదు – బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండలం రుక్మాపూర్‌కు చెందిన నరేష్, సంగీత దంపతుల ఆరేళ్ల కుమార్తె శ్రీ ఆద్య మృతి ఘటనపై విచారణ జరపాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. … Continue reading శ్రీ ఆద్య మృతిపై విచారణ జరపాలి