మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ – సత్యనారాయణ బూబ్ కు నివాళులు – విషాద కుటుంబానికి ఓదార్పు తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త, గోశాల, టీఆర్‌సీ క్లబ్‌ వ్యవస్థాపకుడు సత్యనారాయణ బూబ్‌ అకాల మృతిపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని … Continue reading మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ