షోడా బండి ముసుగులో మద్యం దందా..!
షోడా బండి ముసుగులో మద్యం దందా..! – పట్టపగలే రోడ్డుపక్కన విక్రయాలు – చర్యలు తీసుకోవాలంటూ కౌన్సిలర్ జావిద్ ఆగ్రహం తాండూరు, దర్శిని ప్రతినిధి: షోడా బండి ముసుగులో ఓ వ్యక్తి మద్యం విక్రయాలు జరుగుతుండడంపై బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాండూరు పట్టణం మల్లప్ప మడిగ సమీపంలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు గుర్తించిన కౌన్సిలర్ జావిద్ అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. పైకి షోడా బండి నిర్వహిస్తూ … Continue reading షోడా బండి ముసుగులో మద్యం దందా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed