సమాన పని.. సమాన స్టైపెండ్‌ ఇవ్వాలి..!

సమాన పని.. సమాన స్టైపెండ్‌ ఇవ్వాలి..! – తాండూరులో ఎఫ్‌ఎంజీ ఇంటర్న్‌ల ఆందోళన – ఈనెల 14 నుంచి డీఎంఈ వద్ద నిరసనకు సిద్దం – నెలకు రూ.29,792తో పాటు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీఆర్‌ఎంఐ ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు (ఎఫ్‌ఎంజీ) స్టైపెండ్‌ సమస్యపై ఆందోళన చేపట్టారు. గురువారం తాండూరు మెడికల్ కాలేజీ వద్ద నిరసన కొనసాగించారు. ఇతర ఇంటర్న్‌లతో సమానంగా ఓపీడీ, వార్డులు, … Continue reading సమాన పని.. సమాన స్టైపెండ్‌ ఇవ్వాలి..!