పండగ వేళ పస్తులుండాల్సిందేనా..!

పండగ వేళ పస్తులుండాల్సిందేనా..! – వేతనాల కోసం మున్సిపల్‌ కార్మికుల దర్నా – పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద బైటాయింపు – మరో 5మందికి వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ – కార్మికులతో చర్చించిన చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – సమస్య పరిష్కారానికి హామీ.. విధుల్లోకి తిరిగి చేరిన కార్మికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పండగ సమయంలోనైనా వేతనాలు అందకపోవడంతో మున్సిపల్‌ కార్మికులు ఆందోళన బాట పట్టారు. నెలంతా పనిచేసినా జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి … Continue reading పండగ వేళ పస్తులుండాల్సిందేనా..!