మహిళలకు శుభవార్త..! – ఐసిడిఎస్ లో 264 ఉద్యోగాలు – ఆన్లైన్లో దరఖాస్తుకు ఆహ్వానం – వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ప్రకటన – పోస్టులు, అర్హత, గడువు వివరాలు ఇవే వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త. వికారాబాద్ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 264 పోస్టుల భర్తీకి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వీటిలో 102 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 162 అంగన్‌వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి. … Continue reading మహిళలకు శుభవార్త..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed