శాస్త్ర స్కూల్లో బతుకమ్మ శోభ..!
శాస్త్ర స్కూల్లో బతుకమ్మ శోభ..! – ఉత్సహాంగా దసరా సంబరాలు – ఆకట్టుకున్న విద్యార్థుల వేషాధారణలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లోని శాస్త్ర స్కూల్లో బతుకమ్మ, దసరా పండుగ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో అలరించారు. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు, … Continue reading శాస్త్ర స్కూల్లో బతుకమ్మ శోభ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed