ఆర్టీసీలో ముగిసిన ఎన్నికలు

ఆర్టీసీలో ముగిసిన ఎన్నికలు – తాండూరులో 97 శాతం ఓటింగ్ – కొనసాగుతున్న కౌంటింగ్‌..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోలో గుర్తింపు యూనియన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం తాండూరు ఆర్డీసీ డీపోలో ఉదయం 5గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. ఈ ఎన్నికల్లో ఐఎన్‌టీయూసి సహాకారంతో టీడబ్ల్యూయూ తరుపున నవీన్‌ గౌడ్‌ (బాణం గుర్తు), ఏఐటీయూసీ సహాకారంతో ఈయూ … Continue reading ఆర్టీసీలో ముగిసిన ఎన్నికలు