శ్రీ కృష్ణవేణి టాలెంట్‌లో బతుకమ్మ సందడి..!

శ్రీ కృష్ణవేణి టాలెంట్‌లో బతుకమ్మ సందడి..! – బతుకమ్మ ఆట పాటల ఉర్రూతలు – తెలంగాణ సంస్కృతిని చాటిన వేడుకలు – అభినందించిన యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సంస్కృతి సౌరభాన్ని చాటుతూ తాండూరులోని శ్రీ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో బతుకమ్మ సంబరాలు సందడి పండగ వాతావరణాన్ని నెలకొల్పింది. శుక్రవారం పాఠశాలలో రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు.. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థులు.. ఆటపాటలు, నృత్యాలతో పాఠశాల ప్రాంగణం సంప్రదాయ శోభను సంతరించుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు … Continue reading శ్రీ కృష్ణవేణి టాలెంట్‌లో బతుకమ్మ సందడి..!