వైభోగం దుర్గమ్మ ఆగమనం..!

వైభోగం దుర్గమ్మ ఆగమనం..! – 34వ వార్డులో భక్తిశ్రద్ధలతో స్వాగతం – ఆరోసారి ప్రతిష్టాపన ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని 34వ (ఘనాపూర్‌) వార్డు లో దుర్గామాత ఆగమన వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. వివేకానంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వరుసగా ఆరో ఏడాది నిర్వహిస్తున్న ఈ వేడుకలు స్థానికంగా భక్తిభావాన్ని చాటనున్నాయి. శుక్రవారం రాత్రి దుర్గామాతకు ఘన స్వాగతం పలికేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా … Continue reading వైభోగం దుర్గమ్మ ఆగమనం..!