భక్తి, సంప్రదాయాలకు ప్రతీక పెత్తర అమావాస్య

భక్తి, సంప్రదాయాలకు ప్రతీక పెత్తర అమావాస్య – తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ – కట్ట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : భక్తి, సంప్రదాయాలకు పెత్తర అమావాస్య ప్రతీకగా నిలుస్తోందని తాండూరు మార్కట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. శనివారం తాండూరు పట్టణ పరిధిలోని ఆదర్శనగర్‌ పాతకుంట వద్ద వెలసిన కట్ట మైసమ్మ దేవాలయంలో మాల అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం … Continue reading భక్తి, సంప్రదాయాలకు ప్రతీక పెత్తర అమావాస్య