గుమస్తానగర్‌లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు!

గుమస్తానగర్‌లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు! – తీరొక్క పూలతో బతుకమ్మల పేర్పు – ఆటపాటలతో మహిళల సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు తాండూరు పట్టణంలోని గుమస్తానగర్‌లో ఘనంగా నిర్వహించారు. వరంగల్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆటలాడుతూ సందడి … Continue reading గుమస్తానగర్‌లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు!