యువత భవితకు బీఎంఆర్‌ భరోసా!

యువత భవితకు బీఎంఆర్‌ భరోసా! – ఉచిత శిక్షణతో పోలీస్‌ కొలువుల వైపు అడుగులు – కోచింగ్‌తోపాటు స్టడీ మెటీరియల్‌ ఉచితం – పేదింటి బిడ్డలకు కొత్త ఆశలు – గతంలో రెండు మెగా జాబ్‌మేళాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉద్యోగం సాధించాలనే పట్టుదల ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులతో కోచింగ్‌ తీసుకోలేక వెనుకబడుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం … Continue reading యువత భవితకు బీఎంఆర్‌ భరోసా!