కుమ్మరి బిచ్చమ్మ ఇంటికి కుంపటి..!
కుమ్మరి బిచ్చమ్మ ఇంటికి కుంపటి..! – విద్యుత్ వైర్ల మంటలకు ఇల్లు దగ్ధం – ఆదుకోవాలని తహసీల్దార్‌కు వేడుకోలు యాలాల, దర్శిని ప్రతినిధి : కుండలు చేసి కుటుంబాన్ని పోషించుకునే ఆ కుమ్మరి కుటుంబంపై విద్యుత్ వైర్లు కుంపటి రాజేశాయి. మంటలు ఇంటిని దహించడంతో అన్ని బుగ్గిపాలయ్యాయి. ఈ సంఘటన యాలాల మండలం రాస్నం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కుమ్మరి బిచ్చమ్మకు ఈ దుస్థితి ఎదురైంది. బిచ్చమ్మ నివాసముంటున్న పాత ఇంటిపై నుంచి వెళ్లే విద్యుత్ … Continue reading కుమ్మరి బిచ్చమ్మ ఇంటికి కుంపటి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed