పోట్లీ మహారాజ్‌ ఆలయానికి పునర్నిర్మాణ శోభ..!

పోట్లీ మహారాజ్‌ ఆలయానికి పునర్నిర్మాణ శోభ..! – 15న నూతన నిర్మాణాల ప్రారంభోత్సవంకు ఏర్పాట్లు పూర్తి – దేవాలయ చైర్మన్‌ ఎస్‌. ప్రసాద్‌గౌడ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని పోట్లీ మహారాజ్‌ దేవాలయ ప్రాంగణంలో చేపట్టిన నూతన నిర్మాణాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్‌ ఎస్‌. ప్రసాద్‌గౌడ్‌ తెలిపారు. నూతన నిర్మాణాలు అందుబాటులోకి రావడంతో ఆలయ అభివృద్ధిలో మరో ముందడుగు … Continue reading పోట్లీ మహారాజ్‌ ఆలయానికి పునర్నిర్మాణ శోభ..!