పీపుల్స్ డిగ్రీ కాలేజీలో బతుకమ్మ సంబరాలు..!

పీపుల్స్ డిగ్రీ కాలేజీలో బతుకమ్మ సంబరాలు..! – ఆటపాటలతో అంబరాన్నంటిన ఉత్సాహం – సందడి చేసిన విద్యార్థులు, అధ్యాపకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని పీపుల్స్ డిగ్రీ కాలేజీలో మంగళవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. … Continue reading పీపుల్స్ డిగ్రీ కాలేజీలో బతుకమ్మ సంబరాలు..!