ప్రతి గ్రాడ్యుయేట్‌ను నేరుగా కలవాలి..!
ప్రతి గ్రాడ్యుయేట్‌ను నేరుగా కలవాలి..! – ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి తప్పని సరి – బీఆర్ఎస్ తాండూరు ఇంచార్జి శ్రీశైల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రతి పట్టభద్రుడిని వ్యక్తిగతంగా కలిసి ఓటు అభ్యర్థించాలని బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి శ్రీశైల్‌రెడ్డి పంజుగుల పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం తాండూరులోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో గ్రామాలు, వార్డుల ఇన్చార్జులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. … Continue reading ప్రతి గ్రాడ్యుయేట్‌ను నేరుగా కలవాలి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed