తాండూరులో స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తా..!

తాండూరులో స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తా..! – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి – బిగ్‌ బాష్‌ లీగ్‌–13 క్రికెట్‌ టోర్నీ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణంలో క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి తెలిపారు. తాండూరు పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న తాండూరు బిగ్‌ బాష్‌ లీగ్‌–13 క్రికెట్‌ టోర్నమెంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి … Continue reading తాండూరులో స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తా..!