ప్రజారోగ్యానికి ప్రాధాన్యం..!

ప్రజారోగ్యానికి ప్రాధాన్యం..! – ఆసుపత్రుల అభివృద్ధికి రూ.4 కోట్లు – వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి – రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఎంసీహెచ్‌, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలపై సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరులోని ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి, రోగులకు మెరుగైన … Continue reading ప్రజారోగ్యానికి ప్రాధాన్యం..!