ఎమ్మెల్యేతో విభేదాలు లేవు..!

ఎమ్మెల్యేతో విభేదాలు లేవు..! – ఇంటి కార్యక్రమం వల్లే ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయా – అనవసరంగా రాజకీయ చిచ్చు పెట్టొద్దు – మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – చైర్‌పర్సన్‌ గైర్హాజరు వివాదంను ఖండించిన ఏఎంసీ మాజీ చైర్మన్‌ పట్లోళ్ల బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంట్లో నవరాత్రుల సందర్భంగా దీపం పెట్టే కార్యక్రమం ఉండటంతోనే … Continue reading ఎమ్మెల్యేతో విభేదాలు లేవు..!