ఏటీసీలో దసరా సెలబ్రేషన్స్..!

ఏటీసీలో దసరా సెలబ్రేషన్స్..! – ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు – పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో ఉన్న అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ) కళాశాలలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ముందస్తు సంబరాలు విద్యార్థుల ఆటపాటలు, బతుకమ్మ వేడుకలతో సందడిగా సాగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా కళాశాలలోని యంత్రాలు, … Continue reading ఏటీసీలో దసరా సెలబ్రేషన్స్..!