పండగ పూట తాగునీటి తిప్పలు

పండగ పూట తాగునీటి తిప్పలు – నాలుగు రోజులుగా సరఫరా బంద్ – పట్టించుకొని పాలకులు, అధికారులు – బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్ధుల్ సలీం తాండూరు, దర్శిని ప్రతినిధి: పండగ పూటా తాగునీటి తిప్పలు తప్పడం లేదు.. నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారాని బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై … Continue reading పండగ పూట తాగునీటి తిప్పలు