భవానీ మాతను దర్శించుకున్న శంకర్‌ యాదవ్‌

భవానీ మాతను దర్శించుకున్న శంకర్‌ యాదవ్‌ – మిత్ర బృందంతో ప్రత్యేక పూజలు – ఘనంగా సన్మానించిన నిర్వాహకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలోని బసవన్న కట్ట వద్ద ప్రతిష్ఠించిన భవానీ మాతను ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బావనోళ్ల శంకర్‌ యాదవ్‌ శనివారం దర్శించుకున్నారు. తన మిత్ర బృందంతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్‌ … Continue reading భవానీ మాతను దర్శించుకున్న శంకర్‌ యాదవ్‌