కోటిపల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌పర్సన్‌కు ఘన సన్మానం

కోటిపల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌పర్సన్‌కు ఘన సన్మానం – భవానీనగర్‌ వాసుల ఆధ్వర్యంలో అభినందనలు – పాల్గొన్న 10వ వార్డు కౌన్సిలర్‌ శ్రీకాంత్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: కోటిపల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌పర్సన్‌గా నూతనంగా నియమితులైన మదలత శ్రీనివాస్‌ చారిని తాండూరు పట్టణంలోని భవానీనగర్‌ కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్‌ అల్లాపూర్‌ శ్రీకాంత్‌, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు నర్సిరెడ్డితో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. … Continue reading కోటిపల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌పర్సన్‌కు ఘన సన్మానం