మాట నిలబెట్టుకున్న మనోహరన్న..!

మాట నిలబెట్టుకున్న మనోహరన్న..! – దివ్యాంగురాలికి రూ.50 వేల ఆర్థిక సాయం – వాహనం కొనుగోలుకు చేయూత తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి మరోసారి ఆపన్న కుటుంబానికి అండగా నిలిచారు. పెద్దేముల్‌ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన చాకలి పుష్పమ్మ కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, దివ్యాంగుల వాహనం కొనుగోలు కోసం రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. గతంలో గ్రామ పర్యటనకు వెళ్లిన సమయంలో పుష్పమ్మ కుటుంబ … Continue reading మాట నిలబెట్టుకున్న మనోహరన్న..!