అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరం
అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరం – సాయిపూర్లో పూల పండగ పూనకాలు – ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి – సందడి చేసిన పైలెట్ సతీమణి ఆర్తి రెడ్డి, తల్లి ప్రమోదిని రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఆదివారం తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దీపా, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో … Continue reading అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed