శోభాయమానంగా పల్లకి సేవ..!

శోభాయమానంగా పల్లకి సేవ..! – సాయిపూర్ లో వైభవంగా శ్రావణ మాసం భజన సమాప్తి ఉత్సవాలు – అభిషేకాలు చేసిన చైర్ పర్సన్ దంపతులు – ఊరేగింపులో పాల్గొన్న పెద్దలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ లో ఆంజనేయ స్వామి పల్లకి సేవ శోభాయమానంగా కొనసాగింది. శుక్రవారం, శనివారం ప్రసన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం భజన సమాప్తి ఉత్సవాలు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం దేవాలయంలో స్వామి … Continue reading శోభాయమానంగా పల్లకి సేవ..!