అభివృద్ధిపై అడ్డగోలు మాటలు కట్టిపెట్టండి..!

అభివృద్ధిపై అడ్డగోలు మాటలు కట్టిపెట్టండి..! – పదేళ్లలో ఏం చేయలేదని దుష్ప్రచారం చేయొద్దు – మాజీ కౌన్సిలర్‌ సంగీత అజయ్‌సింగ్‌ ఠాకూర్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: గాంధీనగర్‌లో అభివృద్ధి జరగలేదంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని 20వ వార్డు మాజీ కౌన్సిలర్‌ సంగీత అజయ్‌సింగ్‌ ఠాకూర్‌ ఘాటుగా స్పందించారు. విమర్శలు చేసే ముందు వార్డులో గతంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. గతంలో కమేళా, స్లాటర్‌ హౌస్‌ పరిసరాల్లోని ఆక్రమణలు తొలగించి, చెత్తాచెదారాన్ని … Continue reading అభివృద్ధిపై అడ్డగోలు మాటలు కట్టిపెట్టండి..!