విద్యుత్ జరిమాన.. కక్ష్యపూరితం..!

విద్యుత్ జరిమాన.. కక్ష్యపూరితం..! – వినాయక ఆసుపత్రిపై అన్యాయంగా రూ. 5లక్షల ఫైన్‌ – తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ – వినియోగదారుల దినోత్సవంలో ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : నిబంధనలను పేరుతో విద్యుత్ అధికారులు తమ ఆసుపత్రిపై కక్ష్యపూరితంగా జరిమానాలు విధించారని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అరోపించారు. మంగళవారం తాండూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల దినోత్సవంలో విఠల్ నాయక్ పాల్గొని ఫిర్యాదు … Continue reading విద్యుత్ జరిమాన.. కక్ష్యపూరితం..!