జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం..!

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం..! – రెండేళ్లలో జర్నలిస్టులకు ప్రత్యేక టవర్స్‌ – తాండూరులో ప్రెస్‌క్లబ్‌ ఏర్పాటుకు కృషి – టీయూడబ్ల్యూజే-ఐజేయూ తృతీయ మహాసభలను జయప్రదం చేయండి – రాష్ట్ర కమిటి సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సీనీయర్ జర్నలిస్టు పట్లోళ్ల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని అలంపల్లి రోడ్డులో ఉన్న సత్యభారతి ఫంక్షన్‌ హాల్‌లో … Continue reading జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం..!