జనగణనకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్..!
జనగణనకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్..! – జనవరి 25 నుంచి లెక్కల వేట – ఇంటింటికీ బృందాలు.. విధానాలు ఖరారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన చేపట్టనుండగా.. మార్చి 1 నుంచి 5 వరకు రివిజినల్ రౌండ్ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. … Continue reading జనగణనకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed