అబ్దుల్ రావుఫ్ కు శంకరన్న పరామర్శ..!

అబ్దుల్ రావుఫ్ కు శంకరన్న పరామర్శ..! – ఆసుపత్రికి వెళ్లి పలకరింపు – త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన కాంగ్రెస్ మైనార్టీ నాయకులు అబ్దుల్ రావుఫ్ ను సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ళ శంకర్ యాదవ్ పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అబ్ధుల్ రావుఫ్ అనారోగ్యానికి గురయ్యారు, ఈ విషయం తెలుసుకున్న శంకర్ యాదవ్ హైద్రాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్ రావుఫ్ ను … Continue reading అబ్దుల్ రావుఫ్ కు శంకరన్న పరామర్శ..!