అబ్దుల్ రావుఫ్ కు శంకరన్న పరామర్శ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అబ్దుల్ రావుఫ్ కు శంకరన్న పరామర్శ..!
– ఆసుపత్రికి వెళ్లి పలకరింపు
– త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన కాంగ్రెస్ మైనార్టీ నాయకులు అబ్దుల్ రావుఫ్ ను సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ళ శంకర్ యాదవ్ పరామర్శించారు.

గత కొన్ని రోజులుగా అబ్ధుల్ రావుఫ్ అనారోగ్యానికి గురయ్యారు, ఈ విషయం తెలుసుకున్న శంకర్ యాదవ్ హైద్రాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్ రావుఫ్ ను శంకర్ యాదవ్ పారమర్శించారు.

ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మనోధైర్యం కోల్పోవద్దని.. త్వరగా ఆరోగ్యంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు తాండూరుకు చెందిన నాయకుడు మసూద్ ఉన్నారు.

అయ్యప్ప స్వాములకు సేవలో..!