పీపుల్స్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ జోష్‌..!

పీపుల్స్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ జోష్‌..! – ఆటపాటలతో హోరెత్తిన వేడుకలు – కాలేజీలో టాపర్లకు సత్కారం, మిస్టర్‌, మిస్‌ ఫ్రెషర్‌ ఎంపిక తాండూరు, దర్శిని ప్రతినిధి : పాటలు.. ఆటలు.. సాంస్కృతిక ప్రదర్శనలు.. విద్యార్థుల కేరింతల మధ్య పీపుల్స్‌ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తులసి గార్డెన్‌ వేదికగా జరిగిన ఈ సంబరాల్లో జూనియర్లకు సీనియర్లు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థుల ఉత్సాహభరిత ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా … Continue reading పీపుల్స్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ జోష్‌..!