ఇందిరమ్మ బీమాకు యాప్..!

ఇందిరమ్మ బీమాకు యాప్..! – రేపటి నుంచి ప్రత్యేక నమోదు కార్యక్రమాలు – కుటుంబ యజమాని ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ వివరాలు తప్పనిసరి – విధానాల అమలుపై కసరత్తు తాండూరు, దర్శిని ప్రతినిధి: అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని అమలు చేయనుంది. రేపటి నుంచి పథకం నమోదు ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఇందుకోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. 18 నుంచి … Continue reading ఇందిరమ్మ బీమాకు యాప్..!