‘చేతి’లో చల్లారని చిచ్చు..!

‘చేతి’లో చల్లారని చిచ్చు..! – క్యాంపు కార్యాలయం వద్ద ఫ్లెక్సీ చించివేత – రోజు రోజుకు ముదురుతున్న వివాదం – ఫోటోల ఫైట్ పై ప్రతిపక్షాల సెటైర్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు చేతి పార్టీలో నాయకుల మధ్య రాజుకున్న చిచ్చు చల్లారడం లేదు. నువ్వా.. నేనా అంటూ నేతల వైరం పెరుగుతుందా అన్నట్లు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. పట్టణంలోని రాజీవ్ కాలని వద్ద జరిగిన ఎమ్మెల్యే పర్యటనలో మున్సిపల్ చైర్ పర్సన్, సొంత పార్టీ కౌన్సిలర్ల … Continue reading ‘చేతి’లో చల్లారని చిచ్చు..!