ఇందిరమ్మ బీమా.. పేదలకు ధీమా..!

ఇందిరమ్మ బీమా.. పేదలకు ధీమా..! – ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా – అర్హులందరూ నమోదు చేసుకోవాలి – మున్సిపల్ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి – తాండూరులో 28, 29 వార్డుల్లో పథకం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. తాండూరు … Continue reading ఇందిరమ్మ బీమా.. పేదలకు ధీమా..!