ఇళ్ల మద్య సెల్ టవర్ ఏర్పాటు..!
ఇళ్ల మద్య సెల్ టవర్ ఏర్పాటు..! – అనుమతులపై అనుమానాలు – పట్టించుకోని మున్సిపల్ అధికారులు – విచారణ జరిపి నిలిపివేయాలి – బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్ డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజల నివాసాల మధ్య సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని వాల్మీకి నగర్ ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆ వార్డు బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్ విమర్శించారు. టవర్ … Continue reading ఇళ్ల మద్య సెల్ టవర్ ఏర్పాటు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed