సదరం శిబిరం.. ఖరారు..! – 23న వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహణ – జిల్లా వ్యాప్తంగా 360 మందికి స్లాట్లు కేటాయింపు – తాండూరు మున్సిపాలిటీ నుంచి 25 మంది నమోదు – ఏయే పత్రాలు తీసుకెళ్లాలంటే..? వికారాబాద్, దర్శిని ప్రతినిధి : దివ్యాంగుల గుర్తింపు, వైకల్య నిర్ధారణ కోసం ఈ నెల 23న వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం (సదరం/యూడీఐడీ) శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరానికి జిల్లా వ్యాప్తంగా … Continue reading సదరం శిబిరం.. ఖరారు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed