పర్మిషన్‌లతోనే సెల్‌ టవర్‌ ఏర్పాటు..!

పర్మిషన్‌లతోనే సెల్‌ టవర్‌ ఏర్పాటు..! – జీఓ, కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నిర్మాణం – మున్సిపల్‌కు సమాచారం, ఆన్‌లైన్ దరఖాస్తు – స్పష్టం చేసిన పసారం లలిత్‌ సందీప్‌ నిషాంక్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం వాల్మీకీనగర్‌లో నిర్మిస్తున్న సెల్‌ టవర్‌ను అన్ని రకాల పర్మిషన్లతో చేపట్టడం జరుగుతుందని పసారం లలిత్‌ సందీప్ నిషాంక్ స్పష్టం చేశారు. వార్డు నెంబర్ 23లోని వాల్మీకీ నగర్‌లో ఇళ్ల మద్య సెల్‌ టవర్‌ నిర్మిస్తున్నారని, అనుమతులపై అనుమానాలు … Continue reading పర్మిషన్‌లతోనే సెల్‌ టవర్‌ ఏర్పాటు..!