ఇస్కాఫ్‌ జిల్లా, తాండూరు డివిజన్‌ కమిటీలు ఎన్నిక

ఇస్కాఫ్‌ జిల్లా, తాండూరు డివిజన్‌ కమిటీలు ఎన్నిక – జిల్లా అధ్యక్షుడిగా బి. జనార్దన్‌ రెడ్డి – డివిజన్‌ అధ్యక్షుడిగా కరణం పురుషోత్తం రావు తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత సాంస్కృతిక సహకార, స్నేహ సంఘం (ఇస్కాఫ్‌) వికారాబాద్‌ జిల్లా, తాండూరు డివిజన్‌ నూతన కమిటీలను రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది కడారు ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బి. జనార్దన్‌ రెడ్డి (అడ్వకేట్‌), ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. తాండూరు డివిజన్‌ అధ్యక్షుడిగా … Continue reading ఇస్కాఫ్‌ జిల్లా, తాండూరు డివిజన్‌ కమిటీలు ఎన్నిక