ఇందిరమ్మ బీమాతో పేద కుటుంబాలకు ధీమా!

ఇందిరమ్మ బీమాతో పేద కుటుంబాలకు ధీమా! – కష్టకాలంలో రూ.5 లక్షల ఆర్థిక భరోసా – చెన్నారంలో ఇంటింటికీ ప్రచార కరపత్రాల పంపిణీ యాలాల, దర్శిని ప్రతినిధి : పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేస్తోందని యాలాల మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కే. మహిపాల్‌ అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకం ప్రయోజనాలను తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యాలాల మండలం చెన్నారం … Continue reading ఇందిరమ్మ బీమాతో పేద కుటుంబాలకు ధీమా!