హరోం.. హర..! – తాండూరు గోశాలలో నేత్రపర్వంగా మహారుద్రాభిషేకం – కార్తీక సోమవారం శివనామస్మరణతో మార్మోగిన ప్రాంగణం – భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన శంకర్ యాదవ్ దంపతులు – హాజరైన రామదాసి సురేష్ ఆత్మారామ్ – పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: కార్తీక మాసం పవిత్ర సోమవారాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని సీతారాంపేట్ గోశాలలో నిర్వహించిన మహారుద్రాభిషేకం భక్తిభావంతో కన్నుల పండువగా సాగింది. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఈ … Continue reading హరోం.. హర..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed