కోల్కొండ సంతోష్‌కు ఘన సన్మానం

కోల్కొండ సంతోష్‌కు ఘన సన్మానం – ఏఐసీసీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు – అభినందనలు తెలిపిన కావలి సంతోష్ కుమార్  తాండూరు, దర్శిని ప్రతినిధి: అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శిగా శిక్షణ, సందేశ్‌ విభాగాల్లో కీలక బాధ్యతలు చేపట్టబోతున్న వికారాబాద్‌ జిల్లా వాసి కోల్కొండ సంతోష్‌కు ఘనంగా సన్మానం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. … Continue reading కోల్కొండ సంతోష్‌కు ఘన సన్మానం