శ్రీశైలం బ్రమరాంబ మల్లన్నను దర్శించుకున్న విఠల్ నాయక్
శ్రీశైలం బ్రమరాంబ మల్లన్నను దర్శించుకున్న విఠల్ నాయక్ – తాండూరు ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో వెలసిన శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామిని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్, కిష్టమ్మ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయంలో అభిషేకం, అర్చనల్లో పాల్గొన్న దంపతులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కోటి దీపాల … Continue reading శ్రీశైలం బ్రమరాంబ మల్లన్నను దర్శించుకున్న విఠల్ నాయక్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed