మార్మోగిన అయ్యప్ప నామస్మరణ..!

మార్మోగిన అయ్యప్ప నామస్మరణ..! – వైభవంగా మణికంఠుని మహా పడిపూజ – పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వేడుక – భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అయ్యప్ప స్వామి శరణుఘోషతో తాండూరు పట్టణంలోని అయ్యప్ప నగర్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయం మార్మోగింది. బుధవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పడిపూజ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది. మహా పడిపూజలో … Continue reading మార్మోగిన అయ్యప్ప నామస్మరణ..!